MBNR: స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు వెంటనే రాజీనామా చేయాలని TPCC అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని DCC కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలన్నారు.
తెలంగాణ
తాత మధు వెంటనే రాజీనామా చేయాలి: జహీర్ అక్తర్


