హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యంపై దాడి: అనిరుధ్ రెడ్డి

MBNR: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విలువలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్షమాపణతో సరిపెట్టకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అసెంబ్లీ నుంచి బహిష్కరించేంత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.