హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన ప్రాంతం నుంచి పీహెచ్‌డీ వరకు..

RR: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి గురుకుల ఉపాధ్యాయురాలిగా ఎదిగిన డాక్టర్ ఎ. చంద్రకళ తాజాగా పీహెచ్‌డీ పూర్తి చేశారు. మల్లాపూర్ గ్రామపంచాయతీలో డాక్టరేట్ సాధించిన ఏకైక మహిళగా నిలిచారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకుని గిరిజన మహిళలకు ఆదర్శంగా నిలిచారు.