MBNR: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి కుటుంబాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మంగళవారం పట్టణంలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లె రవి సతీమణితో మాట్లాడు.. ధైర్యంగా ఉండాలని సూచించారు. రవి మృతి ఇంతగానో కలచివేసిందని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపారు.
తెలంగాణ
ఉద్యమకారుడి కుటుంబాన్ని పరామర్శ


