HNK: జిల్లాలో నిర్వహించిన TG TET-2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. 2,137 మంది అభ్యర్థులకు పరీక్ష కేటాయించగా 1,961 మంది హాజరయ్యారు. 176 మంది గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 91.77 శాతం హాజరు నమోదైయినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాయి.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన TET పరీక్ష


