SRD: హత్నూర మండలం దౌల్తాబాద్‌లో మంగళవారం గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. జిన్నారం సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో SI శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సూచనలను మండపాల నిర్వాహకులకు వివరించారు. సిబ్బంది, నిర్వాహకులు ఉన్నారు.
తెలంగాణ
పోలీసుల సూచనలను పాటించండి: పోలీసులు


