SDPT: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని సిద్దిపేట జిల్లా పెన్షనర్స్ జేఏసీ నాయకులు కోరారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు పీఆర్‌సీ ప్రకటించి, హెల్త్‌కార్డులను సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'చలో హైదరాబాద్‌కు తరలి రావాలి'


