SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ చర్యలను చేపట్టారు. వివిధ కాలనీ పరిసరాల్లో దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు పంచాయతీ అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు స్పందించి దోమల నివారణ మందును పిచికారి చేశారు. సీజనల్ వ్యాధుల వారి పడకుండా అప్రమత్త చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ హనుమంతరావు, ఉపసర్పంచ్ విట్టల్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
VIDEO: దోమల నివారణకు చర్యలు


