హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఎంసీలో కమిషనర్ కీలక సమీక్ష

MDCL: ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ, పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జోనల్ కమిషనర్లు సంచిత్ గంగ్వార్, రాధిక గుప్తా, వికాస్ మహతో, రెవెన్యూ హెడ్ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. ఆదాయ, వ్యయాలు, సిబ్బంది ఖాళీలు, ప్రకటనల విధానంపై సమీక్షించి సమన్వయంతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.