హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వెయ్యి రోజులు.. అమలు కాని హామీలు'

KMR: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనిమిది రోజుల నిరసనల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రైతులకు 24 గంటల విద్యుత్, కొత్త పింఛన్లు, అమలు చేయాలన్నారు.