హైదరాబాద్: 28°C
తెలంగాణ

GO 97 రద్దు చేయకపోతే అసెంబ్లీ ముట్టడి: అశోక్

HYD: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన GO 97ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ కన్వీనర్ అశోక్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పలు సంఘాల నేతలతో కలిసి మాట్లాడుతూ.. అసెంబ్లీలో GO 97 రద్దు ప్రకటన చేయకపోతే విద్యార్థులు, యువజన, ఉద్యోగ, ప్రజాసంఘాలతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.