MDK: మెదక్ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో DEO ఏకపక్షంగా మండలాలు దాటి స్థానాలు కేటాయిస్తున్నారని TRDF నేతలు ప్రణీద్ కుమార్, ఐలయ్య ఆరోపించారు. ఈ మేరకు DRAకి వినతిపత్రం అందజేశారు. జీఓ నం.25 విధివిధానాలకు లోబడే ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు.
తెలంగాణ
GO-25 ప్రకారమే టీచర్ల సర్దుబాటు చేయాలి: TRDF


