హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డి జిల్లాకు కొత్త ఎక్సైజ్ అధికారులు

KMR: జిల్లాకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు బదిలీపై వచ్చినట్లు ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి తెలిపారు. బదిలీలో శ్రీనివాస్ (ఏపీఈఎస్) కామారెడ్డి, పోశెట్టి, కిరణ్, విజయ సిద్ధార్థ (కామారెడ్డి), సర్వేశ్వర్ రావు(దోమకొండ), లావణ్య సంధ్య(బాన్సువాడ), వినోద్ రాథోడ్, షఫియుల్లాఖాన్(బిచ్కుంద), మంగమ్మ(ఎల్లారెడ్డి) కొత్తగా వచ్చారు.