MDK: బేటీ బచావో-బేటీ పడావోలో భాగంగా ABC 3.0 ద్వారా హవేలి ఘన్‌పూర్, బూర్గుపల్లి, కూచినపల్లి పాఠశాలల 479 మంది విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098పై ట్రైనర్ సునీత రాకేష్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో DWO హేమ భార్గవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై అవగాహన


