హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నోటి దుర్వాసనను దూరం చేసే లవంగాలు..!

లవంగాలు దంతాల నొప్పులను తగ్గించి, నోటి దుర్వాసనను అరికడతాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వంటకాల్లో దీని వాడకం ఆరోగ్యాన్ని ఇస్తుంది.