హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మీ-సేవా కేంద్రాల్లో అధిక రుసుములు వసూలు చేస్తే చర్యలు'

MLG: మీ-సేవా కేంద్రాలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా సేవలు అందించాలని మంగళవారం ములుగు అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జీ ఆదేశించారు. అధిక రుసుములు, అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపి ఫ్రాంచైజీ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేట్‌చార్ట్, సిటిజన్ చార్టర్, భూభారతి ఫ్లెక్సీలు, 1100, అధికారుల నంబర్లు ప్రదర్శించాలని సూచించారు.