హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హకీంపేటలో ఉద్రిక్తత.. KTR అరెస్ట్

HYD: నగర శివారు హకీంపేట నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తున్నారు. KTRతో పాటు BRS ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు పలువురు BRS నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.