హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై BRS నేతల బైఠాయింపు

MDCL: హకీంపేట నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు పాదయాత్రగా వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఎమ్మెల్యేలను పోలీసులు మళ్లీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో BRS నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడం ఏమిటన్నారు.