HYD: హకీంపేట సమీపంలో BRS ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న BRS ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటంపై అక్కడున్న ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు “ఎవడ్రా అని అంటావా..? వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
తెలంగాణ
VIDEO: BRS ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం


