SRD: పటాన్ చెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్, BRS నేతలు చేపట్టిన నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిగా నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS నాయకులు నినాదాలు చేయగా, మరోవైపు BRSకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిసరాలు నినాదాలతో మార్మోగాయి.
తెలంగాణ
పటాన్ చెరులో తీవ్ర ఉద్రిక్తత


