HYD: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై సీఎం రేవంత్‌రెడ్డి దాడి చేయించడం ఏంటని BRS ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. “ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?” అని నిలదీశారు. హకీంపేట నుంచి పాదయాత్రగా వెళ్తున్న హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావును కోరుకుంటున్నామని వ్యాఖ్యానించడం, రేవంత్‌రెడ్డి కోరుకున్నట్లేన్నారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ ఇంటిపై దాడి చేయించడం ఏంటి: హరీష్ రావు


