హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'GK ONE' లగ్జరీ అపార్ట్‌మెంట్స్ బ్రోచర్ ఆవిష్కరణ

విజయనగరం జిల్లా తోటపాలెంలో SVN, గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అత్యాధునిక "GK ONE" ప్రీమియం 3 BHK రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బ్రోచర్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆవిష్కరించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపడితేనే వినియోగదారుల ఆదరణ లభిస్తుందన్నారు. ఈ మేరకు ప్రాజెక్ట్ నిర్వాహకులు ఈశ్వర్ కౌశిక్ శ్రావణిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.