WGL: కడియం శ్రీహరికి దళితులపై నిజమైన ప్రేమ లేదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. మంగళవారం హన్మకొండ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కాంగ్రెస్ ప్రభుత్వం 420హామీలు అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. కేసీఆర్ రాజకీయ భిక్షతోనే కడియం శ్రీహరి ఎదిగారని పేర్కొన్నారు.
తెలంగాణ
కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ విమర్శలు


