హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బొల్లారం నుంచి పాదయాత్రగా వెళ్తున్న KTR, హరీష్

HYD: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎర్రవల్లి వైపు బయలుదేరిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర BRS ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం వద్ద అడ్డుకున్నారు. దీంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపు BRS ఎమ్మెల్యేలతో కలిసి వారు పాదయాత్రగా బయలుదేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.