హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యూస్ రిపోర్టర్లను వెంటనే విడుదల చేయాలి'

PPM: నంద్యాలలో అరెస్టు చేసిన ఐ న్యూస్ రిపోర్టర్లను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని పార్వతీపురం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. జర్నలిస్టులు మాట్లాడుతూనంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్లు వెలుగులోకి తెచ్చిన అంశాలపై అభ్యంతరము అభ్యంతరం ఉంటే కండన ఇవ్వాలన్నారు.