HYD: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, ఆక్రమణల తొలగింపు పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. నగరంలోని జలాశయాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
హైదరాబాద్ చెరువుల పునరుద్ధరణ పనుల పరిశీలన


