KKD: జగదీష్ హత్య కేసులో నిందితుడు సాధిక్‌ను కాకినాడ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని సర్పవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సాధిక్‌ను విచారించనున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు, ఘటనలో అతడి పాత్రపై పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగానే ఈ కస్టడీ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
సర్పవరం పీఎస్‌కు సాధిక్


