హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ ఆదివరాహస్వామి హుండీ లెక్కింపు

PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు బుధవారం ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ముస్యాల దామోదర్ తెలిపారు. జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.