MLG: ఉపాధ్యాయులే భావిభారత నిర్మాతలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బాసాని రాంమూర్తి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఏశబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఉపన్యాసకులు విద్యార్థుల్లో రాజకీయ నైపుణ్యం, నైతిక విలువలు పెంపొందించాలని అన్నారు.
తెలంగాణ
'తరగతి గదిలోనే దేశ భవితకు పునాది'


