ATP: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా


