SRCL: వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో సర్పంచ్ ముత్త సంజన మహేష్ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌వో జయత్, ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు ముద్దంగుల అంజయ్య, ఎడెల్లి లక్ష్మి, ఎడెల్లి సుదర్శన్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
చంద్రగిరిలో రేషన్ కార్డుల పంపిణీ


