హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్షరాస్యతతోనే వ్యక్తి జీవితం మారుతుంది'

NRPT: జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అక్షరాస్యత ర్యాలీని ప్రారంభించారు. చదువు మనిషికి జ్ఞానం, ఆత్మవిశ్వాసం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదువు, ప్రాథమిక గణిత నైపుణ్యాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.