హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంగన్వాడీ టీచర్‌పై ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆగ్రహం

ప్రకాశం: కనిగిరిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మంగళవారం పర్యటించారు. పట్టణంలోని పరాచార భారతి వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఆయా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించడంతో ఆమెను విధుల నుంచి తొలగించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు.