MBNR: బీఆర్ఎస్ నాయకులు చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాల్సిన అసెంబ్లీ సమయాన్ని వృధా చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు.
తెలంగాణ
'BRS నాయకులు చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలి'


