ATP: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బాలల బీమా పథకం అమలు చేయనున్నారు. ప్రమాదంలో మరణించే విద్యార్థుల కుటుంబాలకు రూ. 25000, అంగవైకల్యం పొందిన వారికి రూ. 10000 అందజేయనున్నారు. ప్రతి విద్యార్థి నుంచి రూ.5 వసూలు చేసి అక్టోబర్ 31లోపు జమ చేయాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో బాలల బీమా పథకం అమలు


