TPT: తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ‘ప్రైమ్‌మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి. గణేష్ తెలిపారు. MNCలు, టీటీడీ సంస్థలు పాల్గొనే ఈ మేళాలో ఐటీఐ ఉత్తీర్ణులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాల మేళా


