కృష్ణా: పామర్రు మండలంలోని రాపర్ల అడ్డరోడ్డు వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుర్తుతెలియని మృతదేహం లభ్యం


