CTR: రాజనాలబండపై రెండురోజుల క్రితం నిర్వహించిన తిరునాల ద్వారా రూ.6.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమణ తెలిపారు. ఆలయం వద్ద భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4,12,042, వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా రూ.90,066, ప్రసాదాల విక్రయాల ద్వారా లక్ష రూపాయలు, కొబ్బరి చిప్పలు విక్రయించగా రూ. 5,700 ఆదాయం సమకూరినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రాజనాలబండ ఆలయానికి భారీ ఆదాయం


