హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకులో ఘనంగా ఫిజియోథెరపీ దినోత్సవం

 W.G: తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ వైద్యులు ఆదినారాయణ రెడ్డి, ప్రియాంకలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్ అహ్మద్, సంఘం కార్యదర్శి స్వాలీహ, తదితరులు పాల్గొన్నారు.