హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీటి లభ్యత ఆధారంగా పంటలు వేయండి'

NLR: అల్లూరు మండలంలోని గోగులపల్లిలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఏఓ కళారాణి విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ.. నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు. వరి సేకరణలో కొనుగోలు ఏజెంట్లు / మిల్లు యజమానులు తక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించారు.