W.G: ఈనెల 11న తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని CITU జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్ ప్రకటించారు. మంగళవారం తణుకు బ్యాంకుల్లో కరపత్రాలను అందజేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. వారంలో ఐదు రోజుల పని దినాలు, అందరికీ సమానంగా బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు


