హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS నేతలను అరెస్టు చేసిన పోలీసులు

MNCL: జన్నారం మండల కేంద్రంలో పలువురు BRS నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్ద BRS మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేయడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.