హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆమెకు కర్పూరమే ఆహారం.. గోవిందుడే జీవితం..!

విజయనగరం జిల్లా పెదకాదలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో 90 ఏళ్ల కర్పూర పద్మావతి (దేవుడమ్మ) భక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడు దశాబ్దాలుగా అన్నం, సాధారణ ఆహారం తీసుకోకుండా కర్పూరాన్నే ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. 14 ఏళ్లకే ఇల్లు వదిలి ఆధ్యాత్మిక సాధన ప్రారంభించారు. ఆమె భక్తికి మెచ్చి గ్రామస్థులు కొండపై ఆలయం నిర్మించారు.