హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రూపుల్లో చేరకపోతే సీటు కోల్పోయే అవకాశం

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు కార్డులు యూనివర్సిటీ విడుదల చేసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. విద్యార్థులకు కేటాయించిన గ్రూపులలో వెంటనే ఈనెల పదో తారీకు లోపు జాయిన్ అవ్వాలని సూచించారు. విద్యార్థులు ఎవరైనా తమకు కేటాయించిన గ్రూపులలో చేరకపోతే వెంటనే అడ్మిషన్ సీటు కోల్పోతారని ప్రిన్సిపాల్ తెలిపారు.