WNP: జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నెల రోజుల్లో 16 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి రూ.310 కోట్ల బకాయిలను గుర్తించారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, మరో 90 మిల్లుల లావాదేవీలపై నిఘా పెట్టారు. బకాయిలు చెల్లించకపోతే లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉందని డిఎం ఆంజనేయులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
వనపర్తిలో రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం


