కర్నూలు నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కమిషనర్ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీరు మార్చుకోకుంటే మాతృసంస్థకు సరెండర్ చేస్తామని స్పష్టం చేశారు. ఓ డ్రైవర్‌ను బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అవినీతికి తావులేదు.. సిబ్బందికి కమిషనర్ వార్నింగ్


