హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు

NTR: నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల బయట ఫుట్‌పాత్‌ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పేద కార్మికులను అడ్డం పెట్టుకుని షెడ్లు వేసి, దుకాణాలకు అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజస్థాన్ టీ స్టాల్ వద్ద నిషేధిత లాటరీ టికెట్ల అమ్మకాలు, అడ్డదిడ్డమైన పార్కింగ్‌తో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.