హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి'

కోనసీమ: అంబాజీపేటలో బుధవారం జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుమర్తి బేబీ రాణి పిలుపునిచ్చారు. ముక్తేశ్వరంలో జరిగిన సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనకు పార్టీ నాయకులు భారీగా తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు సూచించారు.