హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భాషా నైపుణ్యాలు, వ్యాకరణంపై పట్టు సాధించాలి'

TPT: SSC-2027లో తెలుగు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు భాషా నైపుణ్యాలు, వ్యాకరణాంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈవో కేవీఎన్ కుమార్ సూచించారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మారిన పరీక్షా విధానం, రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన మాదిరి ప్రశ్నపత్రాన్ని దృష్టిలో ఉంచుకుని బోధన చేపట్టాలని తెలిపారు.