ATP: యల్లనూరు మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు 60 వేల రూపాయలు కాజేశారు. ఈనెల 5వ తేదీన రాత్రి ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం మంగళవారం యల్లనూరు పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు అందజేశాడు.
ఆంధ్రప్రదేశ్
రూ.60వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు


